Telugu Stories for Kids – Neethi kathalu, Moral Stories in Telugu

గోవిందుని తెలివి – Telugu Stories for Kids

Telugu Stories for Kids: ఒకరోజు గోవిందుని వల్లనాన్న ఒక చిన్న వెండి పెట్టెను ఇచ్చీ ” గోవిందా! ఈ పెట్టేను తీసుకొని వెళ్ళీ ప్రక్క ఊరిలో ఉన్న మీ మామయ్య కు ఇచ్చి తిరిగి త్వరగా వచ్చేయ్! అని చెప్పాడు. గోవిందు వెంటనే బయలుదేరి ” 2 గం, ల్లో వాళ్ళ మామయ్య గారింటికి చేరుకున్నాడు. వాళ్ళ మామయ్య కు ఆ పెట్టేను ఇచ్చాడు వాళ్ళ అత్తయ్యా గోవిందుని చక్కటి భోజనం పెట్టింది.

కొంత సేపైనా తరువాత వాళ్ళ మామయ్య వచ్చి ” నేను పెట్టెలోని ఉన్న వస్తువుల్ని తీసుకున్నాను. ఇంక నీ పెట్టేను తిరిగి తీసుకు వెళ్లచు ” అని గోవిందు కు ఆ వెండి పెట్టేను ఇచ్చి బాబు ! జాగ్రత్తగా వేళ్ళు దారిలో దొంగలూ ఉంటారు. అని చెప్పి గోవిందుని సాగనంపాడు. కొంతదూరం వెళ్ళిన తరువాత ఎవరొ దొంగ తనవెనకే వస్తున్నారు అని గోవిందుని అనుమానం వచ్చింది.

ఏం చెయ్యాలో తోచక పరిగెత్తాడు . ఆ దొంగ కూడా పరుగెత్తడం మొదలు పెట్టాడు. దారిలో ఒక నుయి కనిపించింది కొంచం నీళ్ళు త్రాగి వెల్దాం అని నియి దగ్గరకు వెళ్ళాడు. దొంగ అంత కంతకు దగ్గరగా వస్తున్నాడు . వెంటనే గోవిందు కు మెరుపులాంటి ఆలోచన ఒకటి వచ్చింది. పెద్దగా అమ్మ అయ్య నిను ఎప్పుడు ఏం చెయ్యాలి దేవుడా ! అని కేకలు వెయ్యడం మొదలెట్టాడు.

అప్పుడు దొంగ దగ్గరగా వచ్చి . ” ఏం బాబూ ఎందుకు ఏడుస్తున్నావు ! అన్నాడు వెంటనే గోవిందు నేను నీళ్లు తోడుతుంటే న చేతి గొలుసు . ఉంగారం నూతిలో పడిపోయింది అవిలేకుండ నిను ఇంటికి ఎలా వెళ్లాలి? అన్నాడు ” వెండి పెట్టేకంటే అవే మేలు . బంగారు గొలుసు ఉంగరం వాటిని అమ్ముకుంటే బోలెడంత డబ్బు వస్తుంది అని అనుకున్నాడు దొంగ.

బాబు ! నువ్వు ఇక్కడే ఉండు నేను నివస్తువులను పైకి తెస్తాను” అని వెంటనే దొంగ నూతిలో దూకాడు. అప్పుడు “గోవిందు న ఆలోచన ఫలించింది ! ఇప్పుడు నిను వెండి పెట్టేతో క్షేమంగా ఇంటికి పోవచ్చు” అనుకోని పరుగెత్తుకుంటూ ఇళ్ళు చేరాడు గోవిందు.

నీతి :- తెలివితో ఎంతటి కష్టాన్ని అయిన ఎదుర్కోవచ్చు.

పావురం – చీమ నీతి కథ – A Moral Story For Kids

ant and pigeon story in telugu

Moral Stories for Kids: ఒకరోజు అడవిలో చిన్న చెరువు లొ ఒక చీమ పడిపోయింది. పాపం ! దానికి ఇత రాదు ప్రాణాలని కాపాడుకోవాలని ఎంతో తపత్రియపడుతోంది. ప్రక్కనే చేట్టు పై కూర్చున్న పావురానికి ఆ చీమ కనిపించింది. చీమ పరిస్థితిని చూసి పావురానికి చాలా జాలి వేసింది.

వెంటనే ఒక ఆకును తెచ్చి చిమకు దగ్గరగా నీటిలో వేసింది. చీమ ధనిపైకి ఎక్కి క్షేమంగా ఒడ్డుకు చేరుకుంది. ఒకరోజున చీమ అక్కడిపచగడ్డిలో తిరుగుతూ చెట్టుపైన కూర్చున్న పావురాన్ని చూసి దాన్ని పలకరిధమనుకుంది ఇంతలో దగ్గరలోనే ఒకమనిషి తుపాకితో నిల్చొని ఉండటంచుసింది.

అతడు పావురాన్ని చూసి చంపడానికి తుపాకీ గురిపెడుతున్నడు చీమ పావురాన్ని ఎలాగైనా రక్షించలనుకుంది. అది వెంటనే వేటగాడి కలు పట్టుకొని కుట్టింది. ఆ బాధలో ” అమ్మో అని అర్చి తుపాకీ నీ పక్కన పడేసి తన కలుని చుచుకొన సగడు వడి అరుపులు కు హదెల్ పడి పావురం ఎగిరి పోయింది. ఎలా చీమ పావురాన్ని రక్షించి దానికి ప్రత్యపకరం చేసింది.

నీతి:- ఆపదలో అధుకున్న వడి నిజమైన మిత్రుడు.

నమ్మకద్రహం – neethi kathalu in telugu

అనగనా ఒక దట్టమైన అడవిలో ఒక జివ్వు చెట్టుపైన ఒక కొంగ నివసించేది . దానికి కాస్త దగ్గరలో లో ఉన్న గుహలో ఒక పెద్ద పులి ఉండేది ఒక.రోజు ఆ పెద్దా పులి ఒక పొట్టేలును చంపితింటుండగ ఒక యముక దనిగొంతులో అడ్డుపడింది అందువల్ల పేదపులోకి విపరీతమైన బాధ కలిగింది అగొంతులో నుండి ఆ యముకా బయటకి రదు లోపలికి పోదు పెద్దా పులి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసింది కింద మీద పడి దొర్లింది తలకిందులుగా ఎగిరింది అయిన కూడా ఫలితం లేదు గొంతులో అడ్డుపడిన యాముక మాత్రం బయటకి రాలేదు అందువల్ల పెద్దపులి ఎదైన తినడానికి గాని తాగడానికి గాని అవకాశం లేకుండా పోయింది.

అలా బాధపడుతూనే మూడు రోజులు గడిచిపోయయి .పెద్ద పులి బాగా నిరసించి పోయింది .గుహలో నుండి బయటకి వచ్చి జీవ్వు చెట్టు కింద పడుకుని మూలుగుతూ ఉంది. ఆ పెద్ద పులిని చెట్టు పై ఉన్న కొంగ చూసింది. పెద్ద పులిని అస్తితిలో చూసేసరికి కొంగకు విపరీతమైన జలి వేసింది. అప్పుడు కొంగ పెద్ద పులి దగ్గరకు వచ్చి పులి రాజ నికు ఏమైంది ఎందుకు అంతల బాధపడుతున్నారు అని అడిగింది .

అప్పుడు పెద్ద పులి కొంగ గారు నబద ఏమని చెప్పమంటారు. మొన్న ఒక పొట్టేలును చంపి తింటున్నప్పుడు దాని యముఖ ఒకటి న గొంతులో అడ్డుపడింది అప్పటినుండి తినడానికి తాగడానికి విలు లేకుండా పోయింది. విపరీతమైన బాధ కలుగుతుంది. అని పెద్దపులి చెప్పింది అప్పుడు ఆ కొంగ అయ్యో నికు పెద్ద సమస్యే వచ్చింది. నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది. అని అంది కొంగ అప్పుడు పెద్ద పులి కొంగ తో ఎలా అంటుంది కొంగ గారు సమయానికి వచ్చారు నువ్వే నన్ను రక్షించాలి నగొంతులో అడ్డుగా ఉన్న యముకని తొలగించి న్నదని తగ్గించు నికు జన్మ జ్మలకు రుణపడి ఉంటాను అని దీనంగా వేడుకుంది పెద్దపులి అలా వెడుకునే సరికి ఆ కొంగాకు చాలా జాలి వేసింది.

అప్పుడు వెంటనే తన పొడవైన ముక్కును పెద్దపులి గొంతులోకి పోనిచ్చి తన గొంతులో అడ్డుపడిన యముకాని బయటకి తీసింది.దానితో పెద్ద పులి సమస్య తీరిపోయింది. అప్పటినుండి పెద్దపులి కొంగతో స్నేహం చెయ్య సాగింగి అలా కొంత కాలం గడిచింది. ఒకరోజు అడవిలో పెద్దపులి కి ఆహారం దొరకలేదు. పెద్ద పులి ఆకలితో నక నకలడ సాగింది. అప్పుడు పెద్దపులి ఎలా అనుకుంటుంది. లేచిన వేల బాగోలేదు. ఈరోజు ఉపవాసం ఉండక తప్పదేమో అని మనసులో అనుకుంది. అప్పుడు కొంగ కనిపించింది. అప్పుడు పెద్దపులి ఎలా అనుకుంటుంది.

నాకు వేరే గత్యతరం లేదు ఈరోజు ఏకొంగను తిని ఆకలితిర్చుకుంటను అని అనుకుంది పెద్దపులి .వెంటనే చెట్టుకింద కూర్చొని అంతకు ముందు లాగే మూలుగుతూ ఉంది . అప్పుడు కొంగ మూలుగుతూ ఉన్న పెద్ద పులిని చూసి ఆ పులి వద్దకు వచ్చి పులి రాజ ఏం జరిగింది. అని పులిని కొంగ అడిగింది. అప్పుడు పెద్ద పులి కొంగ తో ఎప్పుడు నువ్వు నాకు సహాయం చెయ్యడమే అవుతుంది నిను నికు ఎప్పటివరకు ఎం చెయ్యలేక పోయాను . ఇకపై ని హహరం నినే పెడతాను అని పెద్దపులి చెప్పి మళ్ళీ మూలుగుతూ ఉంది.

పెద్దపులి మాటలు విని కొంగ పొంగి పోయి అది సరే పులి రాజ నీవు ఎందుకు బాధ పడుతున్నావు మళ్ళీ ఎం జరిగింది. అని కొంగ అడిగింది అప్పుడు పెద్దపులి కొంగ మిత్రమా .మళ్ళీ న గొంతులో ఒక యాముకా ఎరుకు పోయింది అది చాలా బాధ పెడుతుంది అని పెద్ద పులి కొంగ తో చెప్పింది. అప్పుడు కొంగ పులి తొ పులి రాజ నిను ఉండగా నీవు అంతలా బాదపడటం ఎందుకు మిత్రుడు బాధలో ఉంటే సహ్యం చెయ్యడం న కనీస ధర్మం ముందు నీ గొంతు బాగా తెరువు యమూక ఎక్కడ ఈరుకు పోయిందో చూస్తాను దాన్ని తొలగిస్తే నీ బద్ధతగ్గిపోతుంది అని కొంగ పులితో అంది.

అప్పుడు ఆ మాటకోసం ఎదురుచూస్తున్న పెద్ద పులి గొంతు బాగా తెరిచింది. వెంటనే కొంగ తన తలను పులి నోట్లోకి దుల్చి ఏముకని వెతుకుతూ ఉండగా పెద్ద పులి కొంగ మెడ చటుకన కొరికేసింది. ఆ తరువాత కొంగని తిని పులి ఆకలి తీర్చుకుంది.

Moral: నిచులతో స్నేహం ఎప్పటికయినా ప్రమాదకరం అందుకే దుర్మార్గులకు దూరంగా ఉండాలి ..అతిగా ఎవరిని నమ్మకూడదు.

Also Read: Latest Telugu Stories

Leave a Comment